Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుమార్తె వివాహానికి మోడీని ఆహ్వానించిన బాలకృష్ణ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు, టీడీపీ నేత బాలకృష్ణ తన రెండో కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఆయనను కలిసిన బాలకృష్ణ ఈ నెల 21 న జరుగనున్న వివాహ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానించారు.

More Telugu News